నీతో ఇలా Neetho Ila Lyrics – Karthik, Nithyashree Venkataramanan
నీతో ఇలా Neetho Ila Lyrics in Telugu
ఏదో కల ఓ మాయలా
నా చెంత చేరి మేలుకుందా?
మెలమెల్లగా ఈ నవ్వులే
స్నేహాల దారే కోరుతోందా?
మాటల్నే దాటుతున్న చోటులోన
ఏంటో అలాగ
కోరికేదో ఊరుకోక
పెరిగే ఇలాగ
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా హే
నీతో ఇలా
నీతో ఇలా
నీతో ఇలా
ఆ ఆ ఆ ఆ ఆ
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
ఊహించని ఈ లోకమే
నాదైన వింతే చూస్తూ ఉన్న
నీ కన్నుల లోలోతుల
మైకాల హాయే తాగుతున్న
మాటల్నే దాటుతున్న చోటులోన
ఏంటో అలాగ
కోరికేదో ఊరుకోక
పెరిగే ఇలాగ
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా
నీతో ఇలా
నీతో ఇలా
నీ నీ నీ నీతో ఇలా
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
ఇది ఏమిటో ఏమిటో
ఇంతగా ఎందుకో
చూపులే ఊపిరై
జారేనే గుండెలో
నను వీడని తోడుగా
జీవితం పంచుకో
ఆ ఆ ఆ ఆ ఆ
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
కాలం నీతో
లోకం నీతో
ఆగే ఆగే కాలం నీతో